Advertisement
Advertisement
Abn logo
Advertisement

మహా పాదయాత్రలో టీడీపీ నేత వేనాటి

దొరవారిసత్రం, డిసెంబరు 8 : ఆంధ్రప్రదేశ్‌కు ఏకైక రాజధాని అమరావతినే కొనసాగించాలంటూ అమరావతి రైతులు చేపట్టిన న్యాయస్థానం టు దేవస్థానం మహా పాదయాత్రలో బుధవారం సూళ్లూరుపేట నియోజవర్గ టీడీపీ నేత, తిరుపతి పార్లమెంట్‌ టీడీపీ ప్రధాన కార్యదర్శి వేనాటి సతీష్‌రెడ్డి పాల్గొన్నారు. చిత్తూరు జిల్లాలోకి ప్రవేశించిన పాదయాత్రకు ఆయన శ్రీకాళహస్తి వద్ద తన అనుచరగణంతో కలసి వెళ్లి ఘనస్వాగతం పలికారు. వారితో పాటు పాదయాత్ర చేపట్టారు. 

Advertisement
Advertisement