Abn logo
Dec 2 2020 @ 00:00AM

తెలంగాణ మద్యం, గుట్కాలు స్వాధీనం

గుంటూరు, డిసెంబరు 2: పట్టాభిపురం పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని బృందావన్‌గార్డెన్స్‌, ద్వారకానగర్‌లలో తెలంగాణ మద్యం బాటిళ్లు, రూ. గుట్కా ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా నాతాని శివన్నారాయణ, మువ్వా సందీప్‌కుమార్‌, గూడవల్లి అనిల్‌కుమార్‌లను అరెస్టుచేశారు. వారి వద్ద నుంచి 121 మద్యం బాటిళ్లను, రూ. 50 వేల విలువైన గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకుని నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు సీఐ పూర్ణచంద్రరావు తెలిపారు. 


Advertisement
Advertisement
Advertisement