మధురవాడ ఇండియన్ బ్యాంక్ క్యాషియర్ అదృశ్యం

ABN , First Publish Date - 2021-12-06T02:55:28+05:30 IST

మధురవాడ ఇండియన్ బ్యాంక్ క్యాషియర్ అదృశ్యమయ్యారు. శనివారం ఇంటి నుంచి వెళ్లి శ్రావణి తిరిగిరాలేదు. అదే రోజు సాయంత్రం 5గంటలకే..

మధురవాడ ఇండియన్ బ్యాంక్ క్యాషియర్ అదృశ్యం

విశాఖ: మధురవాడ ఇండియన్ బ్యాంక్ క్యాషియర్ అదృశ్యమయ్యారు. శనివారం ఇంటి నుంచి వెళ్లి శ్రావణి తిరిగిరాలేదు. అదే రోజు సాయంత్రం 5గంటలకే ఆమె బ్యాంక్ నుంచి వెళ్లిపోయిందని సిబ్బంది తెలిపారు. దీంతో యువతి బంధువులు పీఎం పాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2021-12-06T02:55:28+05:30 IST