Madhapur స్కూటీలో పాము కలకలం

ABN , First Publish Date - 2021-11-10T14:05:41+05:30 IST

మాదాపూర్‌లోని ఓ షోరూం వద్ద పార్కు చేసి ఉన్న స్కూటీలోకి పాము దూరింది. ఇది గుర్తించిన స్కూటీ యజమాని, స్థానికులు

Madhapur స్కూటీలో పాము కలకలం

హైదరాబాద్/మాదాపూర్‌: మాదాపూర్‌లోని ఓ షోరూం వద్ద పార్కు చేసి ఉన్న స్కూటీలోకి పాము దూరింది. ఇది గుర్తించిన స్కూటీ యజమాని, స్థానికులు దాన్ని పట్టుకునేందుకు విశ్వప్రయత్నం చేశారు. కొన్ని వాహన పరికరాలను తొలగించి సూర్యకిరణ్‌, పవన్‌ అనే ఇద్దరు యువకులు చాకచక్యంగా పామును బయటకు తీశారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. 

Updated Date - 2021-11-10T14:05:41+05:30 IST