మెగా ఫ్యామిలీ కూడా మంచు విష్ణు ప్యానల్‌కి భరోసా ఇచ్చిందా?

ABN , First Publish Date - 2021-10-07T00:56:23+05:30 IST

మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ం (మా) ఎన్నికలు సాధారణ రాజకీయాలను తలపిస్తున్నాయి. ఎన్నికల బరిలో ప్రకాశ్ రాజ్ ప్యానల్, మంచు విష్ణు ప్యానల్ పోటీ చేస్తున్నాయి. మా అధ్యక్ష పదవికి ..

మెగా ఫ్యామిలీ కూడా మంచు విష్ణు ప్యానల్‌కి భరోసా ఇచ్చిందా?

హైదరాబాద్: మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ం (మా) ఎన్నికలు సాధారణ రాజకీయాలను తలపిస్తున్నాయి. ఎన్నికల బరిలో ప్రకాశ్ రాజ్ ప్యానల్, మంచు విష్ణు ప్యానల్ పోటీ చేస్తున్నాయి. మా అధ్యక్ష పదవికి నటులు ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు పోటీ పడుతున్నారు. దీంతో ఎవరు గెలుస్తారా? అనేది ఉత్కంఠగా మారింది. మరోవైపు రెండు ప్యానళ్ల సభ్యుల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు కూడా తీవ్రమైన వ్యాఖ్యలు చేసుకుంటున్నారు. 


ఈ నేపథ్యంలో ‘‘మంచు విష్ణు పోటీ పడుతున్నాడా?. పోరాడుతున్నాడా?. ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు మధ్య జరుగుతున్నది పోటీనా?, రాజకీయమా?. మెగా ఫ్యామిలీ కూడా మంచు విష్ణు ప్యానల్‌కి భరోసా ఇచ్చిందా?. జీవిత పోటీలో ఉండగా మోహన్‌బాబుని కలిసి రాజశేఖర్ ఏం మాట్లాడారు?. ఎన్టీఆర్, మహేశ్, అల్లు అర్జున్ లాంటి యువ హీరోల మద్దతు ఎవరికి?.’’ అనే అంశాలపై మంచు విష్ణుతో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డిబేట్ నిర్వహించింది. ఈ డిబేట్ వీడియోను చూడగలరు. 



Updated Date - 2021-10-07T00:56:23+05:30 IST