6 నెలల క్రితం ప్రేమపెళ్లి.. అంతలోనే విషాదం

ABN , First Publish Date - 2020-09-23T23:45:25+05:30 IST

మచిలీపట్నంలో విషాదం చోటుచేసుకుంది. ఉరివేసుకొని వివాహిత దీప్తి ఆత్మహత్యకు పాల్పడింది. 6 నెలల క్రితమే దీప్తి-తారక లక్ష్మీసాయి ప్రేమ వివాహం

6 నెలల క్రితం ప్రేమపెళ్లి.. అంతలోనే విషాదం

కృష్ణాజిల్లా: మచిలీపట్నంలో విషాదం చోటుచేసుకుంది. ఉరివేసుకొని వివాహిత దీప్తి ఆత్మహత్యకు పాల్పడింది. 6 నెలల క్రితమే దీప్తి-తారక లక్ష్మీసాయి ప్రేమ వివాహం చేసుకున్నారు. దీప్తి స్వగ్రామం పెడన. దీప్తి మృతదేహం మచిలీపట్నం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. దీప్తి ఆత్మహత్యకు ఆమె భర్తే కారణమంటూ మృతురాలి తల్లిదండ్రులు దాడి చేశారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2020-09-23T23:45:25+05:30 IST