ఎస్సారెస్పీ కాలువలో పడిపోయిన లారీ

ABN , First Publish Date - 2021-02-23T14:33:11+05:30 IST

వరంగల్ రూరల్: ఎస్సారెస్పీ కాలువలో ఓ లారీ పడిపోయింది. దామెర మండలం ఊరుగొండ జాతీయ రహదారిపై

ఎస్సారెస్పీ కాలువలో పడిపోయిన లారీ

వరంగల్ రూరల్: ఎస్సారెస్పీ కాలువలో ఓ లారీ పడిపోయింది. దామెర మండలం ఊరుగొండ జాతీయ రహదారిపై ఎస్సారెస్పీ కెనాల్ బ్రిడ్జి రెయిలింగ్‌ను ఢీకొని కెనాల్‌లో ఇసుక లారీ బోల్తా పడింది. స్వల్ప గాయాలతో డ్రైవర్ బయటపడ్డాడు. ఎలాంటి ప్రమాద హెచ్చరిక బోర్డులు లేకపోవడంతో డ్రైవర్ గమనించలేదని తెలుస్తోంది.


Updated Date - 2021-02-23T14:33:11+05:30 IST