ఇసుక లారీ ఢీకొట్టడంతో కాలువలోకి దూసుకెళ్లిన ఆటో

ABN , First Publish Date - 2020-02-19T13:31:27+05:30 IST

రాజమండ్రి: ఇసుక లారీ ఢీకొట్టడంతో ఆటో అదుపు తప్పి కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ఘటన రాజోలు మండలం శివకోటి-చింతలపల్లి రోడ్డులో చోటు చేసుకుంది.

ఇసుక లారీ ఢీకొట్టడంతో కాలువలోకి దూసుకెళ్లిన ఆటో

రాజమండ్రి: ఇసుక లారీ ఢీకొట్టడంతో ఆటో అదుపు తప్పి కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ఘటన రాజోలు మండలం శివకోటి-చింతలపల్లి రోడ్డులో చోటు చేసుకుంది. ఘటన జరిగిన సమయంలో ఆటోలో డ్రైవర్ సహా ముగ్గురు ఉన్నారు. వారంతా సురక్షితంగా ఉండటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. 

Updated Date - 2020-02-19T13:31:27+05:30 IST