వైభవంగా వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు

ABN , First Publish Date - 2020-03-28T06:40:03+05:30 IST

మండలంలో శ్రీమహాలక్ష్మీ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. శుక్రవారం స్వామివారు...

వైభవంగా వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు

కొడంగల్‌: మండలంలో శ్రీమహాలక్ష్మీ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. శుక్రవారం స్వామివారు గరుఢ, హనుమంత వాహనాలపై ఊరే గా రు. ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి, మా జీ ఎమ్మెల్యే గురునాథ్‌రెడ్డి స్వా మివారిని దర్శించుకున్నా రు. టీటీడీ ప్రధాన అర్చకులు సుం దర వరద భట్టాచార్యులు పూజ లు నిర్వహించారు. భక్తులు లేకుండానే పురోహితులు, ధర్మకర్తల మధ్య బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి.  

Updated Date - 2020-03-28T06:40:03+05:30 IST