చెన్నై: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ శుక్రవారం చెన్నై వచ్చారు. నగరంలో జరిగిన టీడీపీ నేత పులివర్తి నాని కుమారుడి వివాహానికి హాజరయ్యేందుకు వచ్చిన లోకేష్ ను నగరి టీడీపీ ఇన్‌చార్జ్ గాలి భానుప్రకాష్, చెన్నై టీడీపీ అధ్యక్షుడు చంద్రశేఖర్, ప్రొఫెషనల్స్ వింగ్ ప్రధాన కార్యదర్శి మహేంద్ర, రాజేష్, సురేష్ తదితరులు మర్యాదపూర్వకంగా కలుసుకుని సత్కరించారు. తనను టీడీపీ తెలుగు ప్రొఫెషనల్స్ వింగ్‌కు ప్రధాన కార్యదర్శిగా నియమించినందుకు మహేంద్ర ఈ సందర్భంగా లోకేష్ కు కృతజ్ఞతలు తెలిపారు.
ఇవి కూడా చదవండి