Abn logo
Apr 8 2020 @ 18:23PM

అనాథల ఆకలి తీరుస్తున్న ఉదయకిరణం స్వచ్ఛంద సంస్థ

విజయవాడ: హనుమాన్‌పేటలో అనాథల ఆకలి తీర్చేందుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు వస్తున్నాయి. లాక్‌డౌన్ కారణంగా చాలా మంది పనులు లేక పస్తులు ఉంటున్నారు. ఉదయకిరణం స్వచ్ఛంద సేవా సంస్థ కూడా మహిళలు, అనాథలకు అండగా ఉంటోంది. అనాథలు, నిరాశ్రయులకు ప్రతి రోజూ భోజనం సదుపాయం కల్పిస్తున్నారు. ఉదయం, సాయంత్రం అల్పాహారం కూడా అందిస్తున్నారు. 

Advertisement
Advertisement
Advertisement