లివర్ ఫ్రాంకీ (వీడియో)
ABN , First Publish Date - 2020-10-15T17:41:23+05:30 IST
ప్రస్తుత కరోనా కాలంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి ప్రతిఒక్కరూ ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో
ప్రస్తుత కరోనా కాలంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి ప్రతిఒక్కరూ ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో మొదటి ప్రాధాన్యం అందరూ ఆహారానికి ఇస్తున్నారు. రకరకాల వెరైటీలు ఇంట్లోనే వండుకుంటున్నారు. ఈ లివర్ ఫ్రాంకీ కూడా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. పెద్దలతో పాటు పిల్లలు కూడా ఇష్టంగా తినే ఈ వెరైటీ స్నాక్స్‌ను ఎలా తయారు చేయాలో తెలుసుకోవాలంటే వెంటనే పై వీడియోను చూడండి..