లిటిల్స్

ABN , First Publish Date - 2022-05-28T06:03:46+05:30 IST

నత్త ఏకబిగిన మూడు సంవత్సరాల పాటు నిద్రపోగలదు.

లిటిల్స్

మీకోప్రశ్న?

‘దేశమంటే మట్టి కాదోయ్‌... దేశమంటే మనుషులోయ్‌’... గేయాన్ని రచించినదెవరు? 


అవునా!

నత్త ఏకబిగిన మూడు సంవత్సరాల పాటు నిద్రపోగలదు. 


జంబ్లింగ్‌వర్డ్స్‌

1) urpitec 2) urfatee  3) siveonr  4) rescne  

5) mecraa  


మంచిమాట

ఒక సంక్షోభాన్ని ఎదుర్కొనే క్రమంలోనే మన ప్రతిభ ఏంటో మనకు తెలుస్తుంది.


- డా. ఎ.పి.జె అబ్దుల్‌ కలాం


జంబ్లింగ్‌వర్డ్స్‌

1) picture 2) feature  3) version  4) screen  5) cam


మీకోప్రశ్న? : గురజాడ అప్పారావు


Updated Date - 2022-05-28T06:03:46+05:30 IST