Chitrajyothy Logo
Advertisement
Published: Fri, 01 Jul 2022 08:35:02 IST

తాజాగా OTTలో విడుదలైన సినిమాలు, వెబ్‌సిరీస్‌ల లిస్ట్ ఇదే..

twitter-iconwatsapp-iconfb-icon

ఈ డిజిటల్ యుగంలో ఓటీటీల హవా బాగా పెరిగింది. దీంతో థియేటర్‌‌లతో పోటీ పడుతూ స్పెషల్ కంటెంట్‌తో ముందుకు వస్తున్నాయి. అంతేకాకుండా థియేటర్‌లో రిలీజైన సినిమాలు, కొద్ది రోజుల గ్యాప్‌లోనే ఓటీటీలోకి రావడం ఇప్పుడు సర్వసాధారణమైపోయింది. అంతేకాకుండా కొన్ని సినిమాలైతే డైరెక్ట్ ఓటీటీలోనే విడుదల అవుతున్నాయి. ఈ తరుణంలో.. తాజాగా ఓటీటీలో విడుదలైన వెబ్‌సిరీస్‌లు, సినిమాల గురించి తెలుసుకుందాం..


టైటిల్విభాగంజోనర్భాషఫ్లాట్‌ఫామ్విడుదల తేది
Traitor Season 2
టీవీ షోక్రైమ్తెలుగు, తమిళం, హిందీ, ఇస్టోనియన్డిస్నీ ప్లస్ హాట్‌స్టార్జూన్ 30
Monstrous
టీవీ షోడ్రామా, మిస్టరీహిందీ, కొరియన్, ఇంగ్లిష్అమెజాన్జూన్ 30
Dear Vikram
సినిమాడ్రామాకన్నడవూట్జూన్ 30
Sharkdog Season 2
టీవీ షోయానిమేషన్, కామెడఇంగ్లిష్నెట్‌ఫ్లిక్స్జూన్ 30
King Tweety
సినిమాయానిమేషన్ఇంగ్లిష్అమెజాన్, గూగుల్ ప్లే, బుక్ మై షో, యూట్యూబ్జూన్ 30
Bastard!! -Heavy Metal, Dark Fantasy-
టీవీ షోయానిమేషన్, యాక్షన్జపనీస్నెట్‌ఫ్లిక్స్జూన్ 30


Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International