Chitrajyothy Logo
Advertisement
Published: Tue, 24 May 2022 11:16:08 IST

నిన్న OTTలో విడుదలైన వెబ్‌సిరీస్‌లు, సినిమాల లిస్ట్ ఇదే..

twitter-iconwatsapp-iconfb-icon
నిన్న OTTలో విడుదలైన వెబ్‌సిరీస్‌లు, సినిమాల లిస్ట్ ఇదే..

కరోనా కారణంగా అన్ని రంగాలు నష్టపోగా ఓటీటీలు మాత్రం లాభపడ్డాయి. లాక్‌డౌన్ కారణంగా ఇంట్లోనే ఖాళీగా ఉంటూ.. బోరింగ్‌గా ఫీల్ అవుతున్నా సినీ లవర్స్‌కి ఎంటర్‌టైన్‌మెంట్‌ని అందించాయి. అయితే కరోనా తగ్గుముఖం పట్టాక ఓటీటీల జోరు తగ్గి థియేటర్ రిలీజ్‌లు మళ్లీ పెరుగుతాయని అందరూ అనుకున్నారు. కానీ అనుహ్యంగా వాటి ప్రాబల్యం ఏ మాత్రం తగ్గకపోగా.. రోజు రోజుకి స్పెషల్ కంటెంట్‌తో ముందుకు వస్తూ అదరగొడుతున్నాయి. కాగా నిన్న ఓటీటీలో విడుదలైన వెబ్ సిరీస్‌లు, సినిమాల గురించి తెలుసుకుందాం..


టైటిల్విభాగంజోనర్భాషఫ్లాట్‌ఫామ్విడుదల తేది
Dear Sathya
సినిమాడ్రామాకన్నడఅమెజాన్మే 23
Toolsidas Junior
సినిమాడ్రాామాహిందీనెట్‌ఫ్లిక్స్మే 23
The Sarkaari Karyalay
టీవీ షోకామెడీ, డ్రామాహిందీజీ5మే 23
Punjab to Canada
టీవీ షోకామెడీ, డ్రామా
హిందీ
జీ5మే 23
Love, Raddi
షార్ట్ ‌ఫిల్మ్డ్రామాహిందీజీ5మే 23
Prehistoric Planet
టీవీ షోడాక్యుమెంటరీఇంగ్లిష్ఆపిల్ టీవీ ప్లస్మే 23
Ghost In The Shell: SAC_2045 Season 2
టీవీ షోయానిమేషన్, డ్రామాజపనీస్నెట్‌ఫ్లిక్స్మే 23
Godspeed
సినిమాడ్రాామాటర్కీష్నెట్‌ఫ్లిక్స్మే 23
Marriage White Paper
టీవీ షోడ్రామాకొరియన్నెట్‌ఫ్లిక్స్మే 23


Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International