Chitrajyothy Logo
Advertisement
Published: Sun, 22 May 2022 09:30:41 IST

తాజాగా OTTలో విడుదలైన వెబ్‌సిరీస్‌లు, సినిమాల లిస్ట్ ఇదే..

twitter-iconwatsapp-iconfb-icon

కరోనా కారణంగా అన్ని రంగాలు నష్టపోగా ఓటీటీలు మాత్రం లాభపడ్డాయి. లాక్‌డౌన్ కారణంగా ఇంట్లోనే ఖాళీగా ఉంటూ.. బోరింగ్‌గా ఫీల్ అవుతున్నా సినీ లవర్స్‌కి ఎంటర్‌టైన్‌మెంట్‌ని అందించాయి. అయితే కరోనా తగ్గుముఖం పట్టాక ఓటీటీల జోరు తగ్గి థియేటర్ రిలీజ్‌లు మళ్లీ పెరుగుతాయని అందరూ అనుకున్నారు.


కానీ అనుహ్యంగా వాటి ప్రాబల్యం ఏ మాత్రం తగ్గకపోగా.. రోజు రోజుకి స్పెషల్ కంటెంట్‌తో ముందుకు వస్తూ అదరగొడుతున్నాయి. అంతేకాకుండా థియేటర్‌లో రిలీజైన కొన్ని సినిమాలు, కొద్ది రోజుల గ్యాప్‌లోనే ఓటీటీలోకి రావడం ఇప్పుడు సర్వసాధారణమైపోయింది. మరి కొన్నైతే డైరెక్ట్ ఓటీటీలోనే విడుదల అవుతూ ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్నాయి. కాగా తాజాగా ఓటీటీలో విడుదలైన వెబ్ సిరీస్‌లు, సినిమాల గురించి తెలుసుకుందాం..


టైటిల్విభాగంజోనర్భాషఫ్లాట్‌ఫామ్విడుదల తేది
Acharya
సినిమాడ్రామా, యాక్షన్తెలుగుఅమెజాన్మే 20
Bhala Thandanana
సినిమాడ్రామాతెలుగుడిస్నీ ప్లస్ హాట్‌స్టార్మే 20
#BFF
టీవీ షోడ్రామా, కామెడీతెలుగుఆహా వీడియోమే 20
RRR
సినిమాయాక్షన్తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీజీ5, హిందీమే 20
Hostel
సినిమాకామెడీ, డ్రామాతమిళంఅమెజాన్మే 20
Honeymoon
టీవీ షోరొమాన్స్, డ్రామాకన్నడవూట్మే 20
Aviyal
సినిమాడ్రామామలయాళంఅమెజాన్మే 20

Grayషార్ట్‌ ఫిల్మ్ డ్రాామాహిందీఅమెజాన్మే 20
Escaype Live
టీవీ షోయాక్షన్, థ్రిల్లర్హిందీడిస్నీ ప్లస్ హాట్‌స్టార్మే 20



Jackass 4.5
సినిమాకామెడీ, డాక్యుమెంటరీఇంగ్లిష్నెట్‌ఫ్లిక్స్మే 20
Love Death And Robots Season 3
టీవీ షోయానిమేషన్, యాక్షన్ఇంగ్లిష్
నెట్‌ఫ్లిక్స్
మే 20
My Next Guest Needs No Introduction With David Letterman Season 4
టీవీ షోటాక్ షోఇంగ్లిష్
నెట్‌ఫ్లిక్స్మే 20
Now and Then
టీవీ షోడ్రామాఇంగ్లిష్, స్పానిష్
ఆపిల్ టీవీ ప్లస్మే 20
Ayinla
సినిమా
ఇంగ్లిష్, యెరుబా
నెట్‌ఫ్లిక్స్
మే 20
The Kids in the Hall: Comedy Punks
సినిమాడాక్యుమెంటరీఇంగ్లిష్
అమెజాన్మే 20
Totems
టీవీ షోడ్రామాఫ్రెంచ్, ఇటాలియన్ట్‌ఫ్లిక్స్
మే 20



Raan Baazaar
టీవీ షోథ్రిల్లర్మరాఠీప్లానెట్ మరాఠీమే 21


Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International