నిన్న, ఈరోజు OTT విడుదలైన సినిమాలు, వెబ్‌సిరీస్‌ల లిస్ట్ ఇదే..

కరోనా ఉధృతి తగ్గుముఖం పట్టాక ఓటీటీ విడుదల తగ్గి థియేటర్‌ రిలీజ్‌లు పెరుగుతాయని ప్రేక్షకులు భావించారు. కానీ అనూహ్యంగా అటు థియేటర్‌, ఇటు ఓటీటీ.. దేనికదే స్పెషల్‌ కంటెంట్‌తో ముందుకు వస్తూ రెండూ సత్తా చాటుతున్నాయి. థియేటర్‌లో రిలీజైన సినిమాలు, కొద్ది రోజుల గ్యాప్‌లోనే ఓటీటీలోకి రావడం ఇప్పుడు సర్వసాధారణమైపోయింది. నిన్న, ఈ రోజుల ఓటీటీలో వచ్చిన వెబ్ సిరీస్‌లు, సినిమాల గురించి తెలుసుకుందాం..


సినిమావిభాగంజోనర్భాషఫ్లాట్‌ఫామ్విడుదల తేది
Nicole Byer: BBW (Big Beautiful Weirdo)
సినిమాకామెడీఇంగ్లీష్నెట్‌ఫ్లిక్స్డిసెంబర్ 7
Our Beloved Summer
టీవీ షోకామెడీ, డ్రామాకొరియన్నెట్‌ఫ్లిక్స్
డిసెంబర్ 7
Go Dog Go Season 2
టీవీ షో
యానిమేషన్, కిడ్స్పోర్చుగీస్నెట్‌ఫ్లిక్స్
డిసెంబర్ 7
Centaurworld Season 2
టీవీ షో
యానిమేషన్, కిడ్స్
ఇంగ్లీష్నెట్‌ఫ్లిక్స్
డిసెంబర్ 7
FC Bayern - Behind the Legend
టీవీ షో
డాక్యుమెంటరీజర్మన్అమెజాన్డిసెంబర్ 8


Advertisement