రాజకీయ పార్టీలపై ఆంక్షలా: నారాయణ

ABN , First Publish Date - 2020-05-31T09:01:39+05:30 IST

మద్యం షాపులకు నిబంధనలలో సడలింపులు ఇస్తూ రాజకీయ పార్టీల కార్యక్రమాలపై ఆంక్షలు విధించడం ఏమిటని సీపీఐ జాతీయ...

రాజకీయ పార్టీలపై ఆంక్షలా: నారాయణ

హైదరాబాద్‌, మే 30 (ఆంధ్రజ్యోతి): మద్యం షాపులకు నిబంధనలలో సడలింపులు ఇస్తూ రాజకీయ పార్టీల కార్యక్రమాలపై ఆంక్షలు విధించడం ఏమిటని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్‌ కె.నారాయణ కేంద్రప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కొవిడ్‌-19 నిబంధనలన్నిటినీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉల్లంఘిస్తోందన్నారు.  

Updated Date - 2020-05-31T09:01:39+05:30 IST