Abn logo
Oct 1 2020 @ 21:09PM

మద్యం అక్రమ రవాణా కేసులో నలుగురిపై కేసు నమోదు

Kaakateeya

కృష్ణా: జగ్గయ్యపేటలో మద్యం అక్రమ రవాణా చేసిన నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. దుర్గ గుడి బోర్డు మాజీ సభ్యురాలు కుమారుడు చక్కా సూర్యప్రకాష్‌పై కూడా కేసు నమోదయింది. జగ్గయ్యపేటకు చెందిన ఒస్తేపల్లి ప్రసన్న, కోదాడకు చెందిన నవీన్‌, డ్రైవర్‌ శివపై కేసు నమోదు చేసినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అదనపు ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. 

Advertisement
Advertisement
Advertisement