సాగర్ బాల విహార్‌లో మందు, విందు

ABN , First Publish Date - 2021-12-17T22:52:03+05:30 IST

జిల్లాలో మందుబాబులకు అడ్డూ, అదుపు లేకుండా

సాగర్ బాల విహార్‌లో మందు, విందు

నల్గొండ: జిల్లాలో మందుబాబులకు అడ్డూ, అదుపు లేకుండా పోతోంది. నాగార్జున సాగర్ ప్రభుత్వ బాల విహార్‌లో మందు, విందు చేసుకున్న సంఘటన వెలుగులోకి వచ్చింది. తెలంగాణ మద్యం కోసం ఏపీ నుంచి ఫర్టిలైజర్స్ డీలర్స్ వచ్చారు. ప్రభుత్వ కార్యాలయాన్నే బార్‌గా మందు బాబులు మార్చారు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు మందు, విందుతో ఎంజాయ్ చేస్తున్న మందు బాబులను అదుపులోకి తీసుకున్నారు. పట్టుకునే క్రమంలో పోలీసులపై మందు బాబులు దాడికి యత్నించారు. 


Updated Date - 2021-12-17T22:52:03+05:30 IST