చల్లపల్లి లయన్స్‌కు అవార్డులు

ABN , First Publish Date - 2022-06-29T06:56:25+05:30 IST

చల్లపల్లి లయన్స్‌క్లబ్‌కు జిల్లాస్థాయిలో పలు అవార్డులు లభించాయి.

చల్లపల్లి లయన్స్‌కు అవార్డులు

చల్లపల్లి : చల్లపల్లి లయన్స్‌క్లబ్‌కు జిల్లాస్థాయిలో పలు అవార్డులు లభించాయి. విజయవాడ  డిస్ట్రిక్ట్‌ సమావేశంలో అవార్డులను ప్రదానం చేసినట్లు క్లబ్‌ అధ్యక్షుడు ఎస్‌.జి.ఏ.బాషా తెలిపారు. అత్యుత్తమ సేవలందించిన 10 క్లబ్‌లలో చల్లపల్లి క్లబ్‌ ఒకటిగా నిలిచి ఔట్‌ స్టాండింగ్‌ రూరల్‌ క్లబ్‌, విజన్‌ కేర్‌ అవుట్‌ స్టాండింగ్‌, బెస్ట్‌ ప్రెసిడెంట్‌గా ఎస్‌బిఎభాషా, బెస్ట్‌ సెక్రటరీగా నర్రా సా యిబాబు, బెస్ట్‌ ట్రెజరర్‌గా డి.ధనుంజయరావు, బెస్ట్‌ లీడర్‌షిప్‌ అవార్డు జోన్‌ ఛైర్మన్‌ కస్తూరి వరప్రసాద్‌, గవర్నర్‌ బెస్ట్‌ అప్రిసియేషన్‌ మెడల్‌ టి.సాంబ శివరావులకు లభించినట్లు వివరించారు.   క్లబ్‌ ప్రతినిధులు నర్రా సాయిబాబు, కస్తూరి ప్రసాద్‌, ముమ్మనేని నాని, కోసూరు శివాజీ, ఏఎల్‌ఆర్‌కె.ప్రసాద్‌, కొల్లిపర మధు, రాయపాటి రాధాకృష్ణ పాల్గొన్నారు. 

Updated Date - 2022-06-29T06:56:25+05:30 IST