పురుగులు పాకినట్టు...

ABN , First Publish Date - 2022-06-21T08:48:57+05:30 IST

పురుగులు పాకినట్టు...

పురుగులు పాకినట్టు...

రాత్రివేళల్లో కాళ్లలో, పాదాల్లో పురుగులు పాకినట్టు అనిపిస్తోందా? అయితే దాన్ని ‘రెస్ట్‌లెస్‌ లెగ్‌ సిండ్రోమ్‌’కు సూచనగా భావించాలి. మెగ్నీషియం పోషక లోపం మూలంగా రక్తసరఫరాలో సమస్యలు తలెత్తి, ఇలాంటి పరిస్థితి తలెత్తుతుంది. కాబట్టి మెగ్నీషియం పుష్కలంగా దొరికే బాదం, పాలకూర, గుమ్మడి విత్తనాలు తినాలి. 


పేగుల ఆరోగ్యంకీలకం              

పేగుల ఆరోగ్యం దెబ్బతింటే బరువు పెరగడం, అజీర్తి, మలబద్ధకం, నిస్సత్తువ, ఇన్‌ఫెక్షన్లు, మానసిక కుంగుబాటు లాంటి ఇబ్బందులు వేధిస్తాయి. ఇందుకు కారణం...

95% ఫీల్‌గుడ్‌ హార్మోన్‌ ‘సెరటోనిన్‌’ పేగుల్లోనే తయారవుతుంది

75% వ్యాధినిరోధకశక్తి పేగుల్లోనే ఉంటుంది

90% ఆరోగ్య సమస్యలు మూలాలు పేగుల్లోనే ఉంటాయి.

Updated Date - 2022-06-21T08:48:57+05:30 IST