Tungabhadra reservoir 30 గేట్లు ఎత్తివేత

ABN , First Publish Date - 2022-07-16T14:47:28+05:30 IST

తుంగభద్ర జలాశయానికి వరద నీటి ప్రవాహం పెరుగుతోంది.

Tungabhadra reservoir 30 గేట్లు ఎత్తివేత

కర్నూలు: తుంగభద్ర జలాశయాని(Tungabhadra reservoir)కి వరద నీటి ప్రవాహం పెరుగుతోంది. దీంతో అధికారులు 30 గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇన్ ఫ్లో 1,32,365 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 1,58,400 క్యూ సెక్కులుగా ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ 105 టీఎంసీలకు గాను.. ప్రస్తుతం నీటి నిల్వ 94.514 టీఎంసీలుగా కొనసాగుతోంది. 

Updated Date - 2022-07-16T14:47:28+05:30 IST