చెప్పుకోండి చూద్దాం!

ABN , First Publish Date - 2021-11-15T05:30:00+05:30 IST

ఇదొక ఆరక్షరాల ఆంగ్ల పదం. ఇందులో 2,5,3 అక్షరాలు కలిపితే మంచం అని అర్థం. 2,1,3 అక్షరాలు కలిపితే పిల్లి, 3,5,6 అక్షరాలు కలిపితే వెయ్యికిలోలు

చెప్పుకోండి చూద్దాం!

ఇదొక ఆరక్షరాల ఆంగ్ల పదం. ఇందులో 2,5,3 అక్షరాలు కలిపితే మంచం అని అర్థం. 2,1,3 అక్షరాలు కలిపితే పిల్లి, 3,5,6 అక్షరాలు కలిపితే వెయ్యికిలోలు, 5,6,4,5,6 అక్షరాలు కలిపితే ఉల్లిపాయ అని అర్థం వస్తుంది. ఇంతకీ ఆ పదం ఏంటో చెప్పండి? 


గబ గబా అనండి!

Rory the warrior and Roger the worrier were reared wrongly in a rural brewery. 


జంతర్‌మంతర్‌ 

1) పఆరోలుణ

2) త్రాభినత్రిపాయం

3) కాలుఅధిరు

4) లుధ్యతబా

5) ర్శవిలుమ


జవాబులు

చెప్పుకోండి చూద్దాం!

action

జంతర్‌మంతర్‌ : 

1) ఆరోపణలు

2) త్రిపాత్రాభినయం

3) అధికారులు

4) బాధ్యతలు

5) విమర్శలు

Updated Date - 2021-11-15T05:30:00+05:30 IST