తెలుసుకుందాం!

ABN , First Publish Date - 2022-05-10T05:30:00+05:30 IST

అష్టదిగ్గజ కవులు(శ్రీకృష్ణదేవరాయల ఆస్థాన కవులు)

తెలుసుకుందాం!

అష్టదిగ్గజ కవులు(శ్రీకృష్ణదేవరాయల ఆస్థాన కవులు)

1. అల్లసాని పెద్దన 

2. నందితిమ్మన 

3. ధూర్జటి 

4. పింగళి సూరన 

5. తెనాలి రామకృష్ణ 

6. రామరాజ భూషణుడు(భట్టుమూర్తి) 

7. అయ్యలరాజు రామభద్రుడు 

8. మాదయ్యగారి మల్లన.


మంచిమాట

ఉన్నత వ్యక్తిత్వం కలిగి ఉంటే శత్రువు కూడా నిన్ను చూసి తలదించుకుంటాడు. - ఐన్‌స్టీన్‌ 


జంబ్లింగ్‌వర్డ్స్‌

1) dhnsa 

2) levaly

3) tirene 

4) eahvy 

5) areht


మీకో ప్రశ్న?

బ్లీచింగ్‌ పౌడర్‌ రసాయననామం ఏమిటి?


జవాబులు 


జంబ్లింగ్‌వర్డ్స్‌

1) hands 

2) valley

3) entire 

4) heavy 

5) earth


మీకోప్రశ్న : 

కాల్షియం ఆక్సీక్లోరైడ్‌ ’’

Read more