పిల్లలను కాపాడుకునేందుకు కొండచిలువను తరిమిన చిరుత

ABN , First Publish Date - 2021-06-24T15:09:40+05:30 IST

తల్లి తన బిడ్డను రక్షించుకునేందుకు ప్రాణాలకు తెగిస్తుంది. ఇటు మనుషులైనా.. అటు జంతువులైనా..

పిల్లలను కాపాడుకునేందుకు కొండచిలువను తరిమిన చిరుత

తల్లి తన బిడ్డను రక్షించుకునేందుకు ప్రాణాలకు తెగిస్తుంది. ఇటు మనుషులైనా.. అటు జంతువులైనా.. ఇది సహజంగా కనిపిస్తుంది. ఆఫ్రికాలోని ఓ అడవిలో ఓ చిరుత తన పిల్లలతో సరదాగా గడుపుతుండగా.. అక్కడికి ఓ భారీ కొండ చిలువ వచ్చింది. అపాయాన్ని గ్రహించిన ఆ తల్లి చిరుత తన పిల్లలను రక్షించుకునేందుకు కొండచిలువను తరిమేందుకు ప్రయత్నించింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది.

Updated Date - 2021-06-24T15:09:40+05:30 IST