హైదరాబాద్ పహాడీషరీఫ్‌లో చిరుత సంచారం

ABN , First Publish Date - 2021-01-19T22:25:57+05:30 IST

పహాడీషరీఫ్ పీఎస్‌ పరిధిలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. బడంగ్‌పేట కార్పొరేషన్‌ మామిడిపల్లి, జల్‌పల్లి రోడ్డుపై చిరుత తిరుగుతున్నట్లు

హైదరాబాద్ పహాడీషరీఫ్‌లో చిరుత సంచారం

హైదరాబాద్‌: పహాడీషరీఫ్ పీఎస్‌ పరిధిలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. బడంగ్‌పేట కార్పొరేషన్‌ మామిడిపల్లి, జల్‌పల్లి రోడ్డుపై చిరుత తిరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. అప్రమత్తంగా ఉండాలని ప్రజలను పోలీసులు హెచ్చరించారు. మరోవైపు చిరుత జాడ కోసం అటవి శాఖ అధికారులు, పోలీసులు గాలిస్తున్నారు. 

Updated Date - 2021-01-19T22:25:57+05:30 IST