Abn logo
Sep 26 2021 @ 23:08PM

తులసిరెడ్డిని పరామర్శించిన నేతలు

తులసిరెడ్డిని పరామర్శిస్తున్న దేవగుడి

వేంపల్లె, సెప్టెంబరు 26: ఇటీవల ప్రమా దానికి గురై చికిత్స అనంతరం వేంపల్లె లో విశ్రాంతి తీసు కుంటున్న పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తులసిరెడ్డిని మాజీ ఎమ్మెల్సీ దేవగుడి నారాయణ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రమేష్‌రెడ్డి, అలంఖాన్‌పల్లె లక్ష్మిరెడ్డి పరామ ర్శించారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలపై చర్చించారు.