టీ20 బ్యాట్స్‌మెన్స్ ర్యాంకింగ్స్‌ ప్రకటించిన ఐసీసీ

ABN , First Publish Date - 2021-03-04T02:15:08+05:30 IST

టీ20 బ్యాట్స్‌మెన్స్ ర్యాంకింగ్స్‌ ప్రకటించిన ఐసీసీ

టీ20 బ్యాట్స్‌మెన్స్ ర్యాంకింగ్స్‌ ప్రకటించిన ఐసీసీ

న్యూఢిల్లీ: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) టీ20ఐ బ్యాట్స్‌మెన్‌లకు సంబంధించి తాజా ర్యాంకింగ్స్‌ను విడుదల చేసింది. ఐసీసీ ప్రకటించిన టీ20ఐ బ్యాట్స్‌మెన్‌ల తాజా ర్యాంకింగ్స్‌ జాబితాలో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ ఒక పాయింట్ సాధించి ఆరో స్థానంలో నిలిచాడు.


ఇంతలోనే న్యూజిలాండ్ క్రికెట్ డెవాన్ కాన్వే 46 పాయింట్లు సాధించి 17వ స్థానానికి చేరుకున్నాడు. గతంలో రెండో స్థానంలో ఉన్న గుప్టిల్ మూడు పాయింట్లు సాధించి 11వ స్థానానికి చేరుకున్నాడు.

Updated Date - 2021-03-04T02:15:08+05:30 IST