Abn logo
Mar 3 2021 @ 23:51PM

లారీలు పట్టివేత

నాయుడుపేట టౌన్‌, మార్చి 3 : నాయు డుపేట - శ్రీకాళహస్తి బైపాస్‌ రోడ్డు వద్ద అను మతి పత్రాలు లేని 3 కంకర్‌ లారీలను ఎస్‌ఈ బీ సీఐ అహ్మద్‌ జలీల్‌ అదుపులోకి తీసుకున్న ట్లు ఆయన బుధవారం తెలిపారు. 60 టన్నుల కంకర్‌ను 3 లారీలలో ఎలాంటి అనుమతి పత్రా లు లేకుండా చిత్తూరుజిల్లా శ్రీకాళహస్తి నుంచి నెల్లూరుకు రవాణా చేస్తుండగా మార్గ మధ్యలో నాయుడుపేట వద్ద వాహనాల తనిఖీలలో భా గంగా స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపా రు. లారీలతోపాటు ముగ్గురు వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకున్నట్లు సీఐ తెలిపారు. 


Advertisement
Advertisement
Advertisement