ఈ వీడియో చివరి దాకా చూస్తే ‘హమ్మయ్య’ అని అనకుండా ఉండలేరు..!

ABN , First Publish Date - 2020-06-03T22:03:20+05:30 IST

సోషల్ మీడియా వచ్చాక కొన్ని కోట్ల వీడియోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. అలాంటి ఓ వీడియోనే ట్విట్టర్‌లో ఇప్పుడు...

ఈ వీడియో చివరి దాకా చూస్తే ‘హమ్మయ్య’ అని అనకుండా ఉండలేరు..!

సోషల్ మీడియా వచ్చాక కొన్ని కోట్ల వీడియోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. అలాంటి ఓ వీడియోనే ట్విట్టర్‌లో ఇప్పుడు వైరల్‌గా మారింది. థాయ్‌లాండ్‌లోని ఓపెన్ జూలో జరిగిన ఘటనకు సంబంధించిన వీడియో అది. జూలో ఓ కొండచిలువ జింకను వేటాడేందుకు యత్నించింది. ఆ తర్వాత ఏం జరిగిందో ఈ వీడియోలో చూడండి.



Updated Date - 2020-06-03T22:03:20+05:30 IST