అరటి చెట్టుకు అతిపెద్ద గెల

ABN , First Publish Date - 2022-03-23T16:57:46+05:30 IST

కోయంబత్తూరు జిల్లా నెగమమ్‌ సమీపం ఐక్కారపాళయంలో ఓ రైతు పండిస్తున్న అరటితోటలో ఓ చెట్టుకు ఐదడుగుల అరటి గెల కాసింది. ఆ రైతు తన కొబ్బరి తోట మధ్యలో

అరటి చెట్టుకు అతిపెద్ద గెల

చెన్నై: కోయంబత్తూరు జిల్లా నెగమమ్‌ సమీపం ఐక్కారపాళయంలో ఓ రైతు పండిస్తున్న అరటితోటలో ఓ చెట్టుకు ఐదడుగుల అరటి గెల కాసింది. ఆ రైతు తన కొబ్బరి తోట మధ్యలో కదళి, పూవన్‌ రకాలకు చెందిన అరటిచెట్లను పెంచుతున్నారు. కొద్దిరోజుల క్రితం ఆ తోటలోని ఓ చెట్టుకు 11 వరుసలతో ఐదడుగుల ఎత్తుతో అరటిగెల కాసింది. దానిని స్థానిక రైతులు వింతగా చూస్తున్నారు.

Updated Date - 2022-03-23T16:57:46+05:30 IST