నాడు జగనన్నకి మద్యం వద్దు.. నేడు మద్యమే ముద్దు: Lanka Dinakar

ABN , First Publish Date - 2022-06-12T17:09:41+05:30 IST

లంకా దినకర్ (Lanka Dinakar) సీఎం జగన్‌ (Jagan)పై తీవ్ర విమర్శలు గుప్పించారు.

నాడు జగనన్నకి మద్యం వద్దు.. నేడు మద్యమే ముద్దు: Lanka Dinakar

Amaravathi: బీజేపీ నేత లంకా దినకర్ (Lanka Dinakar) సీఎం జగన్‌ (Jagan)పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ‘‘నాడు జగనన్నకి మద్యం వద్దు, నేడు మద్యమే ముద్దు.. నాడు జగనన్న ప్రజలకు మద్యం నిషేధం హమీ.., నేడు బాండ్ల ద్వార రూ. 8వేల కోట్ల రుణసేకరణ కోసం మద్యం నిషేదం లేదని హమీ... నాడు మద్యంతో ఆరోగ్యం గుల్లన్న జగన్.. నేడు అప్పుల కోసం తప్పదు మద్యం బుడ్డి అన్నట్టుంది జగన్ పాలన... నాడు మద్యం డీఏడిక్షన్ అవసరం అన్న జగన్, నేడు మద్యం ద్వారానే కలెక్షన్ అంటున్నారు.. నాడు ప్రతిపక్షనాయకుడిగా మద్యం సేవించడం తప్పన్న జగన్.. నేడు ఆదాయనికి మద్యమే ఒప్పు అంటున్నారని’’ లంక దినకర్ విమర్శించారు.

Updated Date - 2022-06-12T17:09:41+05:30 IST