కురుమలు అన్ని రంగాల్లో రాణించాలి

ABN , First Publish Date - 2022-01-18T04:30:36+05:30 IST

కురుమలు అన్ని రంగాల్లో రాణించాలి

కురుమలు అన్ని రంగాల్లో రాణించాలి
క్యాలెండర్‌ను ఆవిష్కరిస్తున్న సంఘం నాయకులు

షాబాద్‌: కురుమలు అన్ని రంగాల్లో రాణించాలని కురుమసంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కృష్ణగోని సదానందం అన్నారు. షాబాద్‌లో సోమవారం కురుమ సంఘం నాయకులతో కలిసి 2022 క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో సంఘం జిల్లా, మండల నాయకులు కామేష్‌, యాదయ్య, మద్దూర్‌ మల్లేష్‌, రాపోల్‌ నర్సింహులు, సహదేవ్‌, శ్రీనివాస్‌, ప్రసాద్‌, జంగయ్య, రామస్వామి, శ్రీనివాస్‌, వెంకటయ్య, మైపాల్‌ పాల్గొన్నారు.  

Updated Date - 2022-01-18T04:30:36+05:30 IST