Abn logo
Sep 24 2021 @ 11:15AM

నంద్యాల, గోస్పాడు మండలాల్లో వైసీపీకి షాక్

కర్నూలు: జిల్లాలోని నంద్యాల, గోస్పాడు మండలాల్లో వైసీపీకి  షాక్ తగిలింది. నంద్యాల మండలం చాబోలు గ్రామానికి చెందిన ఎంపీటీసీ చెన్నయ్య పార్టీకి రాజీనామా చేసే ఆలోచన ఉన్నట్లు తెలుస్తోంది. అటు గోస్పాడు మండలం రాయపాడు గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు నంద్యాల మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి సమక్షంలో టీడీపీలో చేరారు. వారిని భూమా బ్రహ్మానందరెడ్డి టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 

TAGS: YCP KURNOOL

ఇవి కూడా చదవండిImage Caption