AP: తుంగభద్ర జలాశయానికి కొనసాగుతున్న వరద

ABN , First Publish Date - 2021-07-23T13:56:13+05:30 IST

గువన కురుస్తున్న వర్షాలతో తుంగభద్ర జలాశయానికి వరద నీరు కొనసాగుతోంది.

AP: తుంగభద్ర జలాశయానికి కొనసాగుతున్న వరద

కర్నూలు: ఎగువన కురుస్తున్న వర్షాలతో తుంగభద్ర జలాశయానికి వరద నీరు కొనసాగుతోంది. ఇన్ ఫ్లో : 42  వేల క్యూసెక్కులు, అవుట్ ఫ్లో : 3,472 క్యూసెక్కులుగా ఉంది. అలాగే జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం  1633 అడుగులు కాగా ఇప్పటి వరకు 1621.44 అడుగులకు నీటిమట్టం చేరింది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 100 టిఎంసిలకు గాను ప్రస్తుత నీటి నిల్వ  63  టిఎంసిలుగా కొనసాగుతోంది. 

Updated Date - 2021-07-23T13:56:13+05:30 IST