Kurnool: సుంకేసుల ప్రాజెక్ట్‎కు కొనసాగుతున్న వరద

ABN , First Publish Date - 2021-08-18T13:47:35+05:30 IST

సుంకేసుల ప్రాజెక్ట్‎కు వరద ప్రవాహం కొనసాగుతుంది. దీంతో ప్రాజెక్ట్‎లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. అప్రమత్తమైన అధికారులు

Kurnool: సుంకేసుల ప్రాజెక్ట్‎కు కొనసాగుతున్న వరద

కర్నూలు: సుంకేసుల ప్రాజెక్ట్‎కు వరద ప్రవాహం కొనసాగుతుంది. దీంతో ప్రాజెక్ట్‎లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. అప్రమత్తమైన అధికారులు ప్రాజెక్ట్ రెండు గేట్లను ఎత్తి కెసి కెనాల్‎కు 2,550 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. సుంకేసుల ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో: 11,150 క్యూసెక్కులు కాగా, ఔట్ ఫ్లో 8,600 క్యూసెక్కులుగా కొనసాగుతుంది.

Updated Date - 2021-08-18T13:47:35+05:30 IST