Kurnool: శ్రీగిరికి పోటెత్తిన భక్తులు

ABN , First Publish Date - 2022-03-01T13:20:01+05:30 IST

శ్రీశైలం శ్రీభ్రమరాంబికామల్లికార్జున స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.

Kurnool: శ్రీగిరికి పోటెత్తిన భక్తులు

కర్నూలు: శ్రీశైలం శ్రీభ్రమరాంబికామల్లికార్జున స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. శ్రీగిరికి భక్తులు పోటెత్తారు. పాతాళగంగలో భక్తులు పుణ్య స్నానాలు ఆచరించి స్వామి వారిని దర్శించుకుంటున్నారు. రాత్రి ప్రభోత్సవం, నంది వాహన సేవ నిర్వహించనున్నారు. మల్లికార్జునుడికి పాగాలంకరణ, లింగోద్భావకాల రుద్రాభిషేకం చేయనున్నారు. అలాగే అర్ధరాత్రి బ్రమరాంభ మల్లికార్జున స్వామి వార్ల కళ్యాణోత్సవం జరుగనుంది. 

Updated Date - 2022-03-01T13:20:01+05:30 IST