Kurnool: శ్రీశైలం జలాశయానికి భారీగా వరదనీరు

ABN , First Publish Date - 2021-07-23T13:24:15+05:30 IST

శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుతం జలాశయం ఇన్ ఫ్లో 87,521

Kurnool: శ్రీశైలం జలాశయానికి భారీగా వరదనీరు

కర్నూలు : శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుతం జలాశయం ఇన్ ఫ్లో 87,521 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో : 28,252 క్యూసెక్కులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులకు గాను... ప్రస్తుతం  847.60 అడుగులకు చేరింది. పూర్తిస్థాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలు కాగా ప్రస్తుతం 74.9770 టీఎంసీలుగా నమోదు అయ్యింది. మరోవైపు ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి   కొనసాగుతోంది. 

Updated Date - 2021-07-23T13:24:15+05:30 IST