Kurnool: సుంకేసులకు భారీగా వరద..7 గేట్లు ఎత్తివేత
ABN , First Publish Date - 2021-08-03T13:41:09+05:30 IST
సుంకేసులకు ప్రాజెక్ట్‌కు భారీగా వరద వచ్చి చేరుతుంది. దీంతో అధికారులు 7 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. సుంకేసుల ఇన్ ఫ్లో
కర్నూలు: సుంకేసులకు ప్రాజెక్ట్‌కు భారీగా వరద వచ్చి చేరుతుంది. దీంతో అధికారులు 7 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. సుంకేసుల ఇన్ ఫ్లో 30,500 క్యూసెక్కులు కాగా, ఔట్ ఫ్లో 28,500 క్యూసెక్కులుగా కొనసాగుతుంది. ప్రాజెక్ట్ నుంచి 2,100 క్యూసెక్కుల నీటిని కేసీ కెనాల్‌కు విడుదల చేశారు.