Kurnool: శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద

ABN , First Publish Date - 2021-10-08T12:52:28+05:30 IST

శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతుంది. శ్రీశైలం ఇన్ ఫ్లో: 86,999 క్యూసెక్కులుగా ఉండగా, ఔట్ ఫ్లో: 62,807 క్యూసెక్కులుగా కొనసాగుతుంది. శ్రీశైలం ప్రాజెక్ట్ పూర్తిస్థాయి

Kurnool: శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద

కర్నూలు: శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతుంది. శ్రీశైలం ఇన్ ఫ్లో: 86,999 క్యూసెక్కులుగా ఉండగా, ఔట్ ఫ్లో: 62,807 క్యూసెక్కులుగా కొనసాగుతుంది. శ్రీశైలం ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి మట్టం 885.00 అడుగులు కాగా, ప్రస్తుతం: 882.20 అడుగులు ఉంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి నిల్వ: 215.8070 టీఎంసీలు కాగా, ప్రస్తుతం: 200.1971 టీఎంసీలుగా ఉంది. శ్రీశైలం ప్రాజెక్ట్ కుడి, ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రం నుంచి విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది.

Updated Date - 2021-10-08T12:52:28+05:30 IST