శ్రీశైలం ప్రాజెక్ట్‌కు కొనసాగుతున్న వరద

ABN , First Publish Date - 2021-09-12T14:26:15+05:30 IST

శ్రీశైలం ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం కొనసాగుతుంది. శ్రీశైలం ప్రాజెక్ట్ ఇన్‌ఫ్లో 1,12,798 క్యూసెక్కులుగా ఉండగా, ఔట్‌ఫ్లో 35,114 క్యూసెక్కులుగా కొనసాగుతుంది. శ్రీశైలం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులుగా

శ్రీశైలం ప్రాజెక్ట్‌కు కొనసాగుతున్న వరద

కర్నూలు: శ్రీశైలం ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం కొనసాగుతుంది. శ్రీశైలం ప్రాజెక్ట్ ఇన్‌ఫ్లో 1,12,798 క్యూసెక్కులుగా ఉండగా, ఔట్‌ఫ్లో 35,114 క్యూసెక్కులుగా కొనసాగుతుంది. శ్రీశైలం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులుగా, ప్రస్తుతం 880 అడుగులుగా ఉంది. శ్రీశైలం ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటినిల్వ 215 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 191 టీఎంసీలుగా ఉంది. శ్రీశైలం ఎడమ గట్టు జలవిద్యుత్ కేంద్రం నుంచి విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది.

Updated Date - 2021-09-12T14:26:15+05:30 IST