Kurnoolలో అర్ధరాత్రి నుంచి కురుస్తున్న వర్షాలు

ABN , First Publish Date - 2022-06-15T13:27:08+05:30 IST

జిల్లాలోని ఆలూరు పరిధిలో అర్థరాత్రి నుంచి వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టుప్రాంతాలు జలమయమయ్యాయి.

Kurnoolలో అర్ధరాత్రి నుంచి కురుస్తున్న వర్షాలు

కర్నూలు: జిల్లాలోని ఆలూరు పరిధిలో అర్థరాత్రి నుంచి వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టుప్రాంతాలు జలమయమయ్యాయి. వరద నీరు వస్తుండటంతో మొలగవల్లి కొట్టాల వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో  మొలగవల్లి - హోసూరు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఈ క్రమంలో వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. 

Updated Date - 2022-06-15T13:27:08+05:30 IST