కర్నూలు జీజీహెచ్‌లో వైద్య సేవలు బహిష్కరించిన జూడాలు

ABN , First Publish Date - 2021-12-10T16:44:44+05:30 IST

గుంటూరులో వైద్యునిపై దాడికి నిరసనగా కర్నూలు జీజీహెచ్‌లో ఓపీ, వార్డులో జూనియర్ డాక్టర్లు వైద్య సేవలు బహిష్కరించారు.

కర్నూలు జీజీహెచ్‌లో వైద్య సేవలు బహిష్కరించిన జూడాలు

కర్నూలు: గుంటూరులో వైద్యునిపై దాడికి నిరసనగా కర్నూలు జీజీహెచ్‌లో ఓపీ, వార్డులో  జూనియర్ డాక్టర్లు వైద్య సేవలు బహిష్కరించారు. 286 మంది జూనియర్ డాక్టర్లు ఆందోళనలో పాల్గొన్నారు. వార్డుల్లో వైద్య సేవల బహిష్కరణతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. పీజీ వైద్యులు వార్డుల్లో వైద్య చికిత్సలో కీలకంగా ఉన్నారు.

Updated Date - 2021-12-10T16:44:44+05:30 IST