ఉద్యోగుల పదవీవిమరణ వయసు 62 ఏళ్లకు పెంచడాన్ని ఖండిస్తున్నాం...

ABN , First Publish Date - 2022-01-14T20:20:32+05:30 IST

ప్రభుత్వ ఉద్యోగుల వయోపరిమితి 62 సంవత్సరాలకు పెంచడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని...

ఉద్యోగుల పదవీవిమరణ వయసు 62 ఏళ్లకు పెంచడాన్ని ఖండిస్తున్నాం...

కర్నూలు జిల్లా: ప్రభుత్వ ఉద్యోగుల పదవీవిమరణ వయసును 62 సంవత్సరాలకు పెంచడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఎఐవైఎఫ్ జాతీయ కార్యదర్శి లెనిన్ బాబు అన్నారు. శుక్రవారం ఆయన నంద్యాల, సాయిబాబానగర్ సిపిఐ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ పాదయాత్ర సమయంలో నిరుద్యోగుల పట్ల నేనున్నానంటూ చెప్పిన జగన్.. అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క జాబ్ క్యాలెండర్‌ను కూడా ఇవ్వలేదని విమర్శించారు. అన్ని పార్టీల తరుఫున ఈ నెల 21 నుంచి 23  వరకు అన్ని జిల్లాలల్లో నిరుద్యోగుల సమావేశం ఏర్పాటు చేస్తామని లెనిన్ బాబు తెలిపారు.

Updated Date - 2022-01-14T20:20:32+05:30 IST