Advertisement
Advertisement
Abn logo
Advertisement

శిలువ మండుతున్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్...గూడురులో ఉద్రిక్తత

కర్నూలు: జిల్లాలోని గూడూరులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. రాము అనే వ్యక్తి శిలువ మండుతున్నట్లు ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీనిపై క్రిస్టియన్ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశాయి. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి క్రిస్టియన్లు పెద్ద ఎత్తున స్టేషన్ ముందు భారీగా గుమిగూడారు. వెంటనే వారిని పోలీసులు చెదరగొట్టారు. 

Advertisement
Advertisement