Abn logo
Sep 25 2021 @ 08:58AM

Kurnoolలో జంట హత్యల కలకలం

కర్నూలు: జిల్లాలోని వెలుగోడు సీపీనగర్‌లో జంట హత్యలు కలకలం రేపుతున్నాయి. చిన్ని, ఓబులేసులను దుండగులు నరికి చంపారు. అనంతరం నిందితులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. కాగా ఈ జంట హత్యలకు వివాహేతర సంబంధమే కారణమని తెలుస్తోంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

ఇవి కూడా చదవండిImage Caption