Kurnool: పంచలింగాల చెక్‌పోస్టు వద్ద తనిఖీలు

ABN , First Publish Date - 2022-04-19T13:17:04+05:30 IST

జిల్లాలోని పంచలింగాల సెబ్ చెక్‌పోస్ట్‌ దగ్గర పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు.

Kurnool: పంచలింగాల చెక్‌పోస్టు వద్ద తనిఖీలు

కర్నూలు: జిల్లాలోని పంచలింగాల సెబ్ చెక్‌పోస్ట్‌ దగ్గర పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. సోదాల్లో భాగంగా తెలంగాణ నుంచి రాయచూర్ వెళ్తున్న వాహనంలో 3,456 టెట్రా ప్యాకెట్ల కర్నాటక మద్యం పట్టుబడింది. వీటిని తరలిస్తున్న ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసివ విచారణ చేపట్టారు. 

Updated Date - 2022-04-19T13:17:04+05:30 IST