కర్నూలు: సుంకేసుల డ్యామ్‌కు జలకళ

ABN , First Publish Date - 2020-07-06T16:51:11+05:30 IST

కర్నూలు: సుంకేసుల డ్యామ్‌కు జలకళ

కర్నూలు: సుంకేసుల డ్యామ్‌కు జలకళ

కర్నూలు: భారీగా వస్తున్న వరద నీటితో జిల్లాలోని సుంకేసుల డ్యామ్‌కు జలకళ సంతరించుకుంది. జలాశయం పూర్తి స్థాయి నీటి నిల్వ 1.20 టీఎంసీలు కాగా...ప్రస్తుత నీటి నిల్వ 1.19 టీఎంసీలుగా ఉంది. అలాగే డ్యామ్‌లో ఇన్ ఫ్లో 600 క్యూసెక్కులు కాగా...అవుట్ ఫ్లో కేసీ‌ కెనాల్‌కు 1000 క్యూసెక్కులుగా నమోదు అయ్యింది. 

Updated Date - 2020-07-06T16:51:11+05:30 IST