Kurnool: శ్రీశైలం ప్రాజెక్టుకు స్వల్పంగా వరద

ABN , First Publish Date - 2021-08-19T14:19:39+05:30 IST

శ్రీశైలం ప్రాజెక్టుకు స్వల్పంగా వరద కొనసాగుతుంది. శ్రీశైలం ఇన్‌ఫ్లో 37,138 క్యూసెక్కులు కాగా, ఔట్ ఫ్లో 33,549 క్యూసెక్కులుగా కొనసాగుతోంది. శ్రీశైలం ప్రాజెక్ట్

Kurnool: శ్రీశైలం ప్రాజెక్టుకు స్వల్పంగా వరద

కర్నూలు: శ్రీశైలం ప్రాజెక్టుకు స్వల్పంగా వరద కొనసాగుతుంది. శ్రీశైలం ఇన్‌ఫ్లో 37,138 క్యూసెక్కులు కాగా, ఔట్ ఫ్లో 33,549 క్యూసెక్కులుగా కొనసాగుతోంది. శ్రీశైలం ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులుగా, ప్రస్తుత నీటిమట్టం 878 అడుగులుగా ఉంది. శ్రీశైలం పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 215 టీఎంసీలుగా ఉండగా, ప్రస్తుతం 181 టీఎంసీలుగా ఉంది.

Updated Date - 2021-08-19T14:19:39+05:30 IST